వేడుకొంటిని వేలసారులు విసిగించితి మాధవాఆడుకొమ్మని ఒక్కసారికి అనకపోతిని కేశవా కావుకావని కేకలేసితి కరుణలేదని కూకలేసితిబ్రోవుబ్రోవని బేరమాడితి కడుపు నిండిన గొంతుతో
See All 34 Episodes of "శబ్ద తరంగాలు – ఈమాట"