మంచి చమత్కారంతో నిండిన రేడియో కథ... ఇంతకుముందు ఎప్పుడూ వినలేదు సుమండీ! ఇందులో సనాతన బ్రాహ్మణ కుటుంబంలో సహజంగా ఉండే గడుసుదనం, చిన్ని స్వార్థం, అట్టు వేసినట్టు ఉన్న అమాయకత్వం పుష్కలంగా కనిపిస్తాయి మనకు.