అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు! 2021వ సంవత్సరం మనందరికి ఆయురారోగ్యాలు, ఆశలు, ఆశయాలు సాధించుకునే సంవత్సరం కావాలని మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. శ్రోతలు కథలు వినడానికి సులువైన పద్దతి కల్పించాలని, మా ప్రయత్నంగా ఈ సంవత్సరం కొత్త Android, iOS Apps ప్రవేశపెట్టబోతున్నాము. వాటి పూర్తి వివరాలు త్వరలోనే విడుదల చేస్తాము. ఇది కేవలం మీ అందరి అభిమానం, ప్రోత్సాహం వల్లనే సాధ్యం అవుతుంది. మీరు ఇలాగే మా కథలను ఆదరిస్తారని ఆసిస్తూ, 2021 కి నాంది …
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు! Read More »
The post అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు! first appeared on Telugu Audibles📖.