ఎన్నో వింతలూ, వినోదాలు చూసిన వినోదుడు బంగారు లోయ చేరుకున్నాడు. బంగారు విగ్రహం ఏమైంది? ప్రాణం వచ్చిందా? ఎన్నో ప్రశ్నలకు సమాధానం అందిస్తూ ఆద్యంతం మనల్ని అలరించిన బంగారు లోయ ముగింపు వినండి. సర్వేజనా సుఖినోభవంతు!
The post బంగారు లోయ – సమాప్తం first appeared on Telugu Audibles📖.