బారిస్టర్ పార్వతీశం నవల ఒక తెలుగు సాహిత్య అద్భుతం! ఇది ఎప్పటికీ నూతనమైన కథ! ఐతే మన పార్వతీశం Golf లో ఆరితేరిన క్రీడాకారుడు తెలుసా? బారిస్టర్ చదువుతూనే అతను అన్ని విద్యల్లో ఆరితేరాడు. మరి బారిస్టర్ బాగానే చదువుతున్నాడా? తరువాయి భాగాలు తిరిగి ఇండియా వెళ్లిపోయే లోగ వినెయ్యండి త్వరగా!

The post ఇప్పుడు మొదటి ముప్పై భాగములు సిద్ధం! first appeared on Telugu Audibles📖.