మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించడానికి మన మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు రాసిన అద్భుత నవల మీ ముందుకు శ్రవణ రూపంలో వచ్చేసింది! మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు రాసిన ఈ నవల భారత దేశంలో ప్రసిద్ధ నవలల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది అని మీకు బహుశా తెలిసే ఉంటుంది! విదేశాలలో ఉండే వారి జీవనం ఎలా ఉంటుందో 1924 లోనే నరసింహ శాస్త్రి గారు కళ్ళకి కట్టినట్లు విశ్లేషించిన విధానం, ప్రస్తుత కాలంలో ఉన్న మనకి కూడా …

పార్వతీశం వచ్చేసాడోచ్!! Read More »

The post పార్వతీశం వచ్చేసాడోచ్!! first appeared on Telugu Audibles📖.