Human value Story in Telugu on Selfless love of a mother
మన మనస్సు మరియు మాట ఎప్పుడూ నిర్మలంగా ఉండాలి. సహాయము చేసే గుణం పెంచుకోవాలి. నిస్వార్థమైన ప్రేమ కలిగి ఉండాలి. మన చుట్టూ ఉన్న స్నేహితులు,బంధువులు,పరిచయస్తల పట్ల మటుకే కాకుండా సృష్టి పట్ల అందులో నివసిస్తున్న ఉన్న జీవరాసుల పట్ల కూడా ప్రేమ కలిగి ఉండాలి . అప్పుడే మనము కూడా విశ్వ ప్రేమకి పాత్రులమవుతాము.
http://saibalsanskaar.wordpress.com