ప్రతి సందర్భంలో శాంతంగా, వినయంగా ఉండడం నేర్చుకోవాలి. ప్రతి మనిషిని, గౌరవించడం, అర్థంచేసుకోవడం నేర్చుకోవాలి. ఎవరినీ హేళాన చెయ్యకూడదు.గర్వం మంచిది కాదు , అది ఇతరులని బాధ పెట్టి మనకి చెడ్డ పేరు తీసుకొస్తుంది
See All 471 Episodes of "Sai Prem"