Mak Talks: Recent Episodes

Manikanta Kamatam

Happy Morning Friends, I am Manikanta Kamatam, Learning & Volunteering Coach, Positive Psychologist, International Trainer, Psychotherapist, Life Coach and Counsellor. More about me at www.bit.ly/Manikantakamatam

View Details

నిర్మల సుర గంగాజల సంగమ క్షేత్రంరంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయంభారత దేశం మన జన్మ ప్రదేశంభారత ఖండం ఒక అమృత భాండం || భారత దేశం || ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరందక్షిణాన నెలకొన్నది హిందు సముద్రంతూరుపు దిశ పొంగిపొరలె గంగా సంద్రంపశ్చిమాన అనంతమై సింధు సముద్రం || భారత దేశం ||ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశంరత్న గర్భ పేరుగన్న భారత దేశంధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరంసత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం || భారత దేశం ||కోకిలమ్మ పాడగలదు జాతీయగీతంకొండ కోన వాగు పాడు సంస్కృతి గీతంగుండె గుండె కలుసుకొనుటె సమరస భావంచేయి చేయి కలిపితేనె ప్రగతుల తీరం || భారత దేశం ||

View Details

పాడుదమా స్వేచ్ఛా గీతంరచన: శ్రీ గంటేడ గౌరునాయుడుగారు, శ్రీకాకుళం జిల్లా.పాడుదమా స్వేచ్ఛాగీతంఎగరేయుదమా జాతిపతాకందిగంతాలు నినదించి విశ్వవిఖ్యాతి నొందగా జాతి గౌరవం |పాడుదమా|జలియన్ వాలా బాగు దురంతపు నెత్తుటి ధారలు హత్తుకొనిఉరికొయ్యల చెరసాలల గోడలదారుణాలు తలకెత్తుకొనిపొగిడిన కాలం పోరాడిన కాలం మరి మరి ఒకపరి తలచుకొని మృత వీరుల గాధలు తెలుసుకొని |పాడుదమా|వందేమాతరమని నినదించినవీరుల శౌర్యం తలచుకొనిస్వాతంత్రం నా జన్మహక్కనిగర్జించిన గళమందుకొనిపోరాట ఫలం స్వాతంత్ర ఫలంకలకాలం కాపాడుకొనికడు గర్వంగా కొనియాడుకొని |పాడుదమా|మన్యం గుండెల మంటై రగిలిన విప్లవ జ్యోతి స్ఫూర్తియనిగుండు కెదురుగా గుండె నిలిపినతెలుగు సింగముల తెగువగనిచీకటి గుండెల బాకై మెరిసినగరిమెళ్లను గురుతుంచుకొనిమన తెలుగు తేజమును నింపుకొని |పాడుదమా|జనగణమనముల జాగృతినింపినజెండా గాథలు చెప్పుకొనిజయహే జయజయహే జననీ యనిజయ గీతమ్ములు పాడుకొనీపావన చరితం పరిమళభరితంఅఖండ భారత ఖండమనిఅది అక్షయ అమృతభాండమనీ |పాడుదమా|

View Details

Children's Festival 2023 Guidelines by Lions of Punganur Noble

View Details

About me www.bit.ly/Manikantakamatam

View Details

https://apchess.org/register

View Details

విద్యార్థి - బాలల దినోత్సవ నాటకం నవంబర్ 2023ఉపోద్ఘాతము - భారతదేశం. భాగ్యోదయ దేశం. సువర్ణ భారతదేశం. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యపు దాస్య శృంఖలాలనుంచి, ఎందరో వీరులు మరెందరో మహానుభావుల త్యాగ ఫలితమే మన ఈ సర్వసత్తాక గణతంత్ర స్వరాజ్యం. మనకు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలవుతున్నా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం. మన తర్వాత స్వాతంత్ర్యాన్ని పొందిన ఎన్నో దేశాలు అభివృద్ధి పథంలో నూతన ఆవిష్కరణలకు బీజం పోస్తున్నారు. మనం మాత్రం ఇలాగే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమని తరతరాలుగా చెప్పుకుంటున్నాము. కారణం అవినీతి, నిర్లక్ష్యం, సోమరితనం, పేదరికం. ఏనాడైతే దేశ యువత ఈ నాలుగు అధర్మ పాదాలను కూకటివేళ్ళతో సహా పెకిలించివేస్తుందో, ఆనాడే మన దేశం, అభివృద్ధి పథంలో పయనిస్తుందని తెలియజేసే చిన్న ప్రయత్నమే మా ఈ విద్యార్థి. ఇది కల్పితం కాదు. మన చుట్టూ ప్రతి రోజు జరుగుతున్న సంఘటనల ఆధారంగా రూపొందించిన చిన్న నాటక ప్రయోగం మాత్రమే. ఇది ఎవర్ని ఉద్దేశించి రాసినది కాదు. ఇది ఎవరి జీవితానికైనా దగ్గరగా ఉన్ననూ, ఎవరి మనసునైనా నొప్పించినట్లైననూ సాదరాభిమానంతో ఆదరిస్తారని ఆశిస్తూ మీ నవయువ సారథులం. గురుకులం వారథులం.నాటక సమయం - 5 నిమిషాలుపాత్రలు - విద్యార్థి, మంచి, చెడు, సోమరిపోతు, బిక్షగత్తె, రాజకీయ నాయకురాలు (అబ్బాయిలైనా, అమ్మయిలైనా ఎవరైనా చేయవచ్చు)మొత్తం సంభాషణలు - 33విద్యార్థి సంభాషణలు - 7మంచి సంభాషణలు - 11చెడు సంభాషణలు - 9సోమరిపోతు సంభాషణలు - 2బిక్షగత్తె సంభాషణలు - 2రాజకీయ నాయకురాలు సంభాషణలు - 2సంభాషణలువిద్యార్థి - కష్టపడి డిగ్రీ పట్టా సాధించేశా. ఈ పట్టా చూపిస్తే అమ్మానాన్నలు చాలా సంతోషిస్తారు. ఇలాగే కష్టపడి ఒక మంచి ఉద్యోగం కూడా సాధిస్తే ఇక జీవితంలో సెటిల్ అయినట్లే (అనుకుంటూ సంతోషపడుతుంటే తనలోనుంచి మంచి కుడివైపు నుంచి మరియు చెడు ఎడమవైపు నుంచి బయటికి వచ్చి హాహాకారాలు చేస్తాయి.)విద్యార్థి - (భయంతో)ఎవరు మీరు?మంచి - నేను నీలోని మంచిని మిత్రమా!చెడు - నేను నీలోని చెడుని బ్రో!విద్యార్థి - నాలోని వారా? (ఆశ్చర్యంగా)మంచి - అవును. నేను నిన్ను మంచి మార్గంలో నడిపించే నీ అంతరాత్మను.చెడు - నేను నీలోని రాక్షసత్వాన్ని రగిలించే ప్రేతాత్మను. హహ్హహ్హహ్హహ్హహవిద్యార్థి - మరైతే! మీరిప్పుడు ఎందుకొచ్చారు?మంచి - బాగా కష్టపడి అమ్మానాన్నల రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. నిన్ను మంచి దారిలో నడిపించి నిన్నొక గొప్ప వ్యక్తిగా మార్చడానికే నేనొచ్చాను.చెడు - ఆ.....ఏం గొప్ప? ఈ ప్రపంచంలో గొప్పవాళ్ళంటూ ఎవ్వరూ లేరు. అంతా డ్రామాలే. పైన పటాసు లోన లొటాసు. తన మాటలు వదిలి పెట్టు. ఇన్నాళ్లు పడ్డ కష్టం చాలు. ఇప్పటికైనా జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం బ్రో. ఛలో! సిగిరెట్, మందు, గంజాయి, డ్రగ్స్. ఏం కావాలన్నా మనదే. మనీ ఉంటే ప్రపంచమే మన బానిస. తగ్గేదెలా!సోమరిపోతు - (కడుపు నిండా ఫ్రీగా పెట్టిన ఫుడ్డు తిని, చేతులు నాక్కుంటూ, ఆవురుమంటూ తేన్పుతూ, పడుకోవడానికి చోటు వెతుక్కుంటూ, విద్యార్థి కాళ్ళపై వాలుతూ) ఫ్రీగా ఫుడ్డు పెట్టేందుకు కూడా ఇంతసేపు నిలబెట్టిస్తే ఏం చేసేది? కాసేపు కూర్చుందాం. కడుపు నిండా తిన్న తర్వాత కాసేపు పడుకుంటే సరి.విద్యార్థి - ఎవరు నువ్వు? ఇక్కడ పడుకుంటున్నావేంటి? ఇదేం నీ బెడ్రూం కాదు.మంచి - చూస్తుంటేనే తెలుస్తోంది పెద్ద సోమరిపోతని. కష్టపడకుండా ఫ్రీగా వచ్చే ఫుడ్డు తింటూ రోజులు గడిపేస్తోందనుకుంటా.చెడు - ఇదీ కదా లైఫ్ అంటే. ఇంట్లో వాళ్ళ గోల లేదు. వంట చేసుకునే అవసరం రాదు. ఉద్యోగం లేదు. జీతం రాదు. EMIలు లేవు లోన్లు లేవు. మహానుభావులు. రాజభోగాలు అనుభవిస్తున్నారు.మంచి - ఇందుకే అన్నారు మహాకవి శ్రీ శ్రీ. ఎముకలు వంగిన ముతకల్లారా చావండి. రక్తం మరిగే యువకుల్లారా లేవండి. పదండి ముందుకు. పదండి దూసుకు. పదండి పోదాం పైపైకి.చెడు - పోవాల్సిందే పైపైకి. ఎక్కడికి దూసుకుపోతావ్. నువ్వు ఎక్కడికీ పోయే అవసరం లేకుండానే ఇల్లు ఫ్రీ, నీళ్లు ఫ్రీ‌, రేషన్ ఫ్రీ, అది ఫ్రీ, ఇది ఫ్రీ అని మన ఇంటి ముందుకే అన్ని వస్తుంటే. మనమింకేం చెయ్యాలి. కూర్చుని తినడం, అరిగేదాకా తిరగడం, ప్రశాంతంగా నిద్ర పోవడం. కాబట్టి అవన్నీ వదిలేసి తిన్నామా? పడుకున్నామా? తెల్లారిందా? అని మాత్రం ఆలోచిస్తే చాలు. మిగిలిన వన్నీ అలా అలా అలా అలా అయిపోతూ ఉంటాయి.సోమరిపోతు - ఇదేదో మెంటల్ కేస్ లా ఉంది. ఇక్కడే ఉంటే ఆ పిచ్చి నాక్కూడా ఎక్కుతుంది. నేను పడుకోవడానికి వేరొకచోటు చూసుకోవాలి(అంటూ వెళ్ళిపోతుంది. బిక్షగత్తె - అమ్మా! అమ్మా! నాకొక వందరూపాయలుంటే ధర్మం చేయండి. గూగుల్ పే, ఫోన్ పే, పేటియమ్ ఎనీ యుపిఐ సర్వీస్ అవైలబుల్.మంచి - ఈమెవరో ప్రోఫెషనల్ బెగ్గర్ లా ఉంది.చెడు - ఇల్లు కాలి ఒకరు ఏడుస్తుంటే, చుట్ట కాల్చుకోవడానికి అగ్గి లేదని ఇంకొకరు ఏడ్చారంట. ఆ డబ్బులే మన దగ్గరుంటే మనమెందుకు ఇక్కడుంటాం. వీలైతే ఈమె దగ్గరే డబ్బులు దోచేయ్.మంచి - దొంగతనం మహ

View Details

One Act Play on behalf of Telugu Bhasha Dinothsavam on 29th August 2023 by our Gurukulam Theater Arts Club Champions

View Details

For BSc Nursing 1st Year 1st Semester

View Details

For BSc Nursing 1st Year 1st Semester

View Details

My Profile - www.bit.ly/Manikantakamatam

View Details

This creative story is designed by our VDF & Gurukulam Champions as part of their life skills practice session

View Details

This is a Creative Story Composed by our VDF & Gurukulam Champions on 21st July 2021

View Details

This is a creative story told by our Gurukulam Champions on 21st July 2021

View Details

Creative story by our VDF Gurukulam Champions on 20th July 2021

View Details

These are the creative stories by our VDF Gurukulam Champions

View Details

First day experience with our Gurukulam Puppy

View Details

This creative story is composed by our Gurukulam Champions Gopichand, Chaky, Bhavya and Thanmai

View Details

This is a creative story composed by our Gurukulam Champions Chaky, Bhavya and Thanmai

View Details

Creative Story by our Gurukulam Champions Gopichand, Bhavya, Thanmai, Joshitha, Bhavesh and Chaky

View Details

Story by our Gurukulam Champions Bhavya, Pradeep, Thanmai, Gopichand, Chaky, Bhavesh and Joshitha

View Details

This is an audio recording series of Level 1 Book from Pratham Books Story Weaver

View Details

Chakra Healing Meditation is a Guided Meditation to unblock the energy from all the 7 Chakras to bring the eternal vital energy of soul to make our Aura more powerful through Visualization, Yoga Postures, Yoga Mudras, Healing Affirmations, Chanting Beeja Mantras with Simple Breathing Exercise

View Details

Yoga Nidra is also known as Yogic Sleep which is a consciousness between waking and sleeping. This is an introductory part of Guided Meditation to relax our whole body from stress

View Details

This is a daily reflection guided meditation to relax ourself by rflecting the day

View Details

This is a smile song to teach kids how everything in this world is happy and how we too can be happy

View Details

This is a Mindedfullness Guided Meditation Exercise to reflect the daily routine to relax ourselves and improve our Mental Health Well-being everyday 7 PM. Anyone can do this exercise by sitting or lying on bed in a comfortable position