Life & Scripture: Recent Episodes

Isaac Gudipalli

Podcast by Life and Scripture ( English & Telugu)

What does the bible say? This question in almost vanished in the Church today. Authority of Scripture is replaced by Philosophy, Experience and Ideas. Life and Scripture is a podcast where theology and its application is talked about and discussed keeping God and his word in the centre.

బైబిల్ ఏమి బోధిస్తుంది ? ఈ ప్రశ్న క్రైస్తవారంలో దాదాపుగా అదృశ్యమైంది. వాక్యమే ప్రామాణ్యముగ ఉండవలసిన స్థానంలో తత్త్వజ్ఞానము, అనుభవము మరియు సొంత అభిప్రాయాలు చోటుచేసుకున్నాయి . Life and Scripture పోడ్కాస్ట్ లో , ఇక్కడ సిద్ధాంతము మరియు దాని అనువర్తనం గురించి చర్చించబడతుంది.

Philippians 4:8-9

View Details

ఈ ఎపిసోడ్ లో కృప, కనికరము అంటే ఏంటో తెలుసుకుంటాము. 

View Details

In today’s episode, we're going to talk about what it means to be a biblical church. I'm your host, Isaac, with Pastor Stephen David, pastor and elder of the ekklesia Evangelical fellowship church, Hyderabad.

View Details

ఈ ఎపిసోడ్ లో, బాప్తిసము అంటే ఏమిటి? బాప్తిసము యొక్క ప్రాధాన్యత ఏమిటో వివరించబడింది.

View Details

What is the Church? In this episode, we see the biblical understanding of what church means.

View Details

ఆపాదించడం by Isaac

View Details

In 1 Thes 5:16, Paul urges us to give thanks in every circumstance. If we are to give thanks to every situation, How can we do that in our current COVID -19 situation?

For more information please visit: TheologyCommon.com

ప్రతి విషయములో కృతజ్ఞత స్తుతులు చెల్లించవలసిన వారముగా ఉన్న మనము ప్రస్తుతం మనం లోకములో ఎదుర్కొంటున్న భయంకరమైన వ్యాధి కోవిడ్ -19 విషయములో ఏ విధముగా దేవునికి కృతజ్ఞత చెప్పగలము ?